Bengaluru Nagarathnamma, V.Sriram, translator T. Padmini

100.00

In stock

Bengaluru Nagarathnamma, V.Sriram, translator T. Padmini

Category:

Bengaluru Nagarathnamma, V.Sriram, translator T. Padmini, 143 pp, Rs. 100
Bangalore Nagarathnamma was an icon of an age, highly skilled in the arts and well regarded by connoisseurs of music. She was an exceptional woman, much ahead of her times, a champion of the rights of the Devadasis and of women in general. Her devotion to the poet-composer, Tyagaraja, is legendary and she is best shown as the architect and benefactor of the shrine over his Samadhi in Tiruvayyaru.
In this book, the rise and fall of the Devadasi tradition is intertwined with the life and times of Bangalore Nagarathnamma. From small beginnings, Nagarathnamma rose to become a stellar figure in the cultural firmament of Madras of the 1920s and 30s.
Sriram Venkatakrishnan (1966-) is an Indian entrepreneur, columnist, music historian and heritage activist. He has had a varied career in marketing and advertising before joining his family businesses in Industrial Hydraulics and Software.
T. Padmini was an accomplished veena artiste in Visakhapatnam. She performed and taught the veena and vocal music. She had a Ph.D in music.

Telugu

బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర-శ్రీరాం.వి., 2010, అనువాదం టి. పద్మిని,  (జీవిత చరిత్ర)  -143 పేజీలు, వెల-100/-

బెంగుళూరు నాగరత్నమ్మ ఒక దేవదాసి. ఓ అసాధారణ స్త్రీమూర్తి. ఇది ఆమె జీవిత  చరిత్ర. సంగీత సాహిత్య సామాజిక రంగాలలో ఆమె చూపిన ప్రతిభ, తెగువ విలక్షణమైనవి. ఆమె సంగీత పండితుల నుంచి కూడా గౌరవాన్ని పొందిన  విధ్వాంసురాలు. తన జీవితాన్ని త్యాగరాజ సంప్రదాయానికి అంకితం చేసిన విదుషీమణి. త్యాగరాజ  ఆరాధనలో స్త్రీలు పాల్గొనే హక్కు లేదని శాసించిన చాందసుల వైఖరిని  తిరస్కరించి స్త్రీలు అందులో బాగమయ్యేలా చేసింది. అడుగడుగునా సమాజంలోని పురుషాధిక్యతకు అడ్డుకట్ట వేసిన స్త్రీవాది, విద్యా సుందరి బెంగుళూరు నాగరత్నమ్మ.

స్త్రీవాదిగా నాగరత్నమ్మ జీవితం దేవదాసీల పట్ల మనకున్న అపోహలను పటాపంచలు చేస్తుంది. వారిని లైంగిక జీవులుగా, అనైతిక ప్రాణులుగా హీనంగా చూసే మన సమాజ ధోరణిని ఎండగడుతూ . .  .వారిని కూడా మనలో ఒకరిగా చూసే కొత్త చూపును మనకందిస్తుంది. బెంగుళూరు నాగరత్నమ్మ చరిత్రకు అంతటి ప్రాశస్థ్యం ఉంది.

రచయిత:   శ్రీరాం.వి పూర్తి పేరు శ్రీరాం వెంకటక్రిష్ణన్. ప్రస్తుతం మద్రాసు లో  నివశిస్తున్నాడు.  ఇంజినీరింగ్, ఎంబిఎ దిల్లీ లో చదివాడు. పారిశ్రామికవేత్త,  కాలమిస్ట్,  సంగీత చరిత్రకారుడు,  అనువాదకుడు.  పెక్కు గ్రంధాలను రచించాడు.

అనువాదం:  టి.పద్మిని  వీణ లో విధ్వాంసురాలు. సంగీతంలో పి.హెచ్.డి చేసింది. ఆమె స్వయంగా వీణా వాయిద్యంలో, స్వర సంగీతంతో ప్రదర్శనలను ఇవ్వడమే కాక ఇతరులకు శిక్షణ కూడా ఇచ్హింది.

Be the first to review “Bengaluru Nagarathnamma, V.Sriram, translator T. Padmini”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Bengaluru Nagarathnamma, V.Sriram, translator T. Padmini

100.00

Add to Cart