Basai Tudu, Mahasweta Devi, translator Prabhanjan
₹120.00
Basai Tudu, Mahasweta Devi, translator Prabhanjan
Basai Tudu, Mahasweta Devi, translator Prabhanjan, 136 pp, Rs. 120
Bashai Tudu evokes the modern myth of a tribal peasant revolutionary who turns up whenever the landless farm labourers are driven to a crisis. It is by far, Mahasweta Devi’s most moving text on peasant unrest, resistance and armed revolt. She establishes that peasant revolt never dies or extinguishes itself and the central hero of this book, Bashai Tudu is also deathless.
Mahasweta Devi (1926-2016) was a celebrated Bengali writer and social activist. who predominantly worked for rights and discrimination against scheduled tribes.
Prabhanjan worked as a journalist and is now retired.
Telugu
బషాయిటుడు-మహాశ్వేతా దేవి, 1997, అనువాదం ప్రభంజన్(నవల), 136 పేజీలు, వెల-120/-
ఉన్నాడు – లేడు అనిపించే పరస్పర విరుద్ధ భావాలు రేపే ఓ ఉత్కంఠభరిత ఆదివాసీ రైతాంగ విప్లవ కథా నాయకుడిని ఆవిష్కరిస్తుంది “బషాయిటుడు ‘ నవలిక.
ఎక్కడ భూమిలేని వ్యవసాయ కూలీలు దిక్కులేని దీనావస్థలకు గురయ్యారన్నా అక్కడ బషాయిటుడు ప్రత్యక్షమవుతాడు. తిరుగుబాటుకు దారితీసిన పోరుబాటలో ముందుండి వాళ్లను నడిపిస్తాడు. మరణిస్తాడు. మళ్లీ బ్రతికి మలిఘట్టంలో ప్రత్యక్షమవుతాడు. అతని మృతదేహాన్ని ఆనవాలు పట్టటానికి ప్రతిసారీ ఓ అకుంఠిత కమ్యూనిష్టు జర్నలిస్టు వెళ్లివస్తూనే ఉంటాడు. కళ్లకు కట్టే వాస్తవికత, విప్లవస్వప్నం, నడుస్తున్న చరిత్ర, కల్పనా చమత్కృతుల మేలుకలయికను, బెంగాలీ రచయిత మహాశ్వేతా దేవి ఈ నవలలో సాంధించింది.
రచయిత: మహాశ్వేతా దేవి, 17 సంవత్సరాలపాటు ఇంగ్లీషు లెక్చరర్ గా పనిచేసి, ఉద్యోగానికి దీర్ఘకాలం సెలవుపెట్టి, గ్రామప్రాంతాలలో, అడవులలో సంచరిస్తూ సంఘ సేవికగా పనిచేస్తున్నది. ఆదివాసీల జీవన విధానం, వారి స్థితిగతులపై అనేక వ్యాసాలను, నవలలను రచించింది. అన్నీ ప్రజాదరణను పొందినవే. ఆమె రచనలకు సాహిత్య అకాడమీ తో సహా అనేక పురస్కారాలు లభించాయి.
అనువాదం: ప్రభంజన్, అనువాదకుడు.
Reviews
There are no reviews yet.