Bandaru Achhamamba saccharitra, Kondaveeti Sathyavathi

50.00

In stock

Bandaru Achhamamba saccharitra, Kondaveeti Sathyavathi

Category:

Bandaru Achhamamba saccharitra, Kondaveeti Sathyavathi, 92 pp, Rs. 50
Bandaru Acchamamba was one of the pioneers in the early stages of the women’s movement. She is regarded as one of the early feminist historians in India. Acchamamba studied Telugu, English and Hindi classics and became conversant with literature and women’s issues.
Author Kondaveeti Sathyavathi is the editor of Bhumika, a feminist magazine and activist in several public issues in and around Hyderabad.

Telugu

భండారు అచ్హమాంబ సచ్హరిత్ర – కొండవీటి  సత్యవతి, 2012, (జీవిత చరిత్ర)  92 పేజీలు,  వెల-50/-

తెలుగు సాహిత్యంలో చిరకాలంగా విమర్శకుల విశ్మరణకు గురైన తొలి స్త్రీవాది

భండారు అచ్హమాంబ. వందేళ్ల క్రితమే స్త్రీల స్థితిగతుల గురించి ఎంతో అత్యాధునికంగా ఆలోచించి స్త్రీల అభ్యున్నతి కోసం అహరహం పలవరించిన అచ్హమాంబ ఆనాటి స్త్రీల పరిస్థితి పట్ల తన ఆవేదనను, అంతరంగ ఘోషను కథలుగా, వ్యాసాలుగా, చరిత్రగా ఉపన్యాసాలుగా మలుచుకున్న తీరు అమోఘం.

రచయిత: కొండవీటి సత్యవతి ఫెమినిస్ట్ జర్నలిస్ట్. భూమిక అనే ఫెమినిస్ట్ పత్రికను నడుపుతున్నది. సమస్యలలో ఉన్న స్త్రీల కోసం భూమిక హెల్ప్ లైన్ ను నిర్వహిస్తున్నది. రెండు కథా సంపుటాలు, సంకలనాలను ప్రచురించింది.

Be the first to review “Bandaru Achhamamba saccharitra, Kondaveeti Sathyavathi”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Bandaru Achhamamba saccharitra, Kondaveeti Sathyavathi

50.00

Add to Cart