Babasaheb Ambedkar, 1982, Dr.Vijayabharathi
₹150.00
Babasaheb Ambedkar, 1982, Dr.Vijayabharathi
Babasaheb Ambedkar, 1982, Dr.Vijayabharathi, 291 pages, Rs. 250/- This is the much-loved, oft-read biography of Bhimrao Ramji Ambedkar, also known as Babasaheb Ambedkar, the Indian jurist, economist, politician and social reformer who inspired the Dalit Buddhist movement and campaigned against social discrimination towards the untouchables. Based on Dhananjay Keer’s authoritative account of Ambedkar’s life, this book is a must-read.
Author: Dr.B. Vijayabharathi retired as the director of the Telugu Academy in Hyderabad. She is a prolific writer and commentator.
Telugu
బాబాసాహెబ్ అంబేడ్కర్, 1982, డా. బి.విజయభారతి, (జీవిత చరిత్ర) పేజీలు -292, వెల- 150/-
నెహ్రూ, నేతాజీ ల వలే అంబేడ్కర్ అగ్రకులంలో జన్మించలేదు. నిమ్నాతి నిమ్న కులంలో జన్మించాడు. వారివలే అంబేడ్కర్ సంపన్న కుటుంబంలో పెరగలేదు. కటిక దరిద్రంలో అడుగడుగునా అవమానాల మధ్య పెరిగాడు. రాజకీయంగా ఆయనకు ఎటువంటి ప్రోత్సాహ ప్రోద్బలాలను అందించినవారు లేకపోగ ఎందరో ఆయనను అణగదొక్కడానికే ప్రయత్నించారు. అయినా అంబేడ్కర్ ఎంతో ఉన్నత స్థితికి చేరాడంటే అందుకు కారణం ఆయన స్వయం కృషి, స్వీయ ప్రతిభ.
బానిసత్వం కంటే అతి నీచమైనది, నికృష్టమైనది, అత్యంత క్రూరమైనది, కఠోరమైనది, అస్పృశ్యత తప్ప ఈ ప్రపంచంలో మరొకటి లేదు. దానిపై యుద్ధం ప్రకటించి అంబేడ్కర్ తన జీవితమంతా పోరాడాడు. ఆ అంబేడ్కర్ జీవిత చరిత్రను రచించడానికి పెక్కు గ్రంధాలను పరిశోధించి సరళమైన, సమగ్రమైన రీతిలో విజయభారతి రచించింది.
రచయిత: డా.బి.విజయభారతి , తెలుగు అకాడమీ డైరెక్టర్ గా పదవీ విరమణ చేసింది. విజయ భారతి ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు.
Reviews
There are no reviews yet.