Ashuddha Bharat, Bhasha Singh, translator K.Sajaya

150.00

In stock

Ashuddha Bharat, Bhasha Singh, translator K.Sajaya

Ashuddha Bharat, Bhasha Singh, translator K.Sajaya, 211 pp, Rs. 150
Translated from the English Unseen (which was translated from the Hindi Adrishya Bharat, the book takes us on a tour through India’s hot spots for manual scavenging.
Bhasha Singh is an independent journalist and writer, and 2017 PARI Fellow. Her journalism has focused on agrarian distress in north India, the politics and ground realities of nuclear plants, and Dalit, gender and minority rights.
K. Sajaya is an independent journalist, political commentator, writer and translator. She works with the Caring Citizens’ Collective and with Likhita Press.

https://play.google.com/store/books/details/Bhasha_Singh_Ashuddha_Bharat?id=PrQoEAAAQBAJ

Telugu

అశుద్ధ భారత్- భాషా సింగ్, 2016, అనువాదం  సజయ,   ( కులం)  211 పేజీలు, వెల-150/-

అనేక గణాంకాల కంటే కూడా అతి సామాన్యమైన పదాలతో భాషా సింగ్ భారతదేశ పాకీ పనివారి కడగండ్లను, అలాగే వారి సామర్ధ్యాలను శక్తివంతంగా ఈ పుస్తకంలో వివరించాడు. ఎంతో సున్నితత్వంతో వారి జీవితాల్లోని అనేక బాధాకరమైన కోణాలను ఆవిష్కరించాడు. అది వర్షాకాలంలో పనిలో వారుపడే దుర్భర పరిస్థితి కావొచ్హు లేదా వారిలో కొంత మంది తమ పనినే వ్యాపారంగా ఎలా  మార్చుకున్నారో కావచ్హు. వీటన్నింటికంటే కూడా క్రూరమైన కులవ్యవస్థలో వారి జీవితాలు ఎలా బందీ అయ్యాయో ఈ కథనాలు సూటిగా వివరిస్తాయి. మనమింతవరకూ వినని,  కనని అలోచించని భారతదేశపు మరో పార్శ్వాన్ని  మనముందుకు తీసుకువచ్హి మన కళ్లు తెరిపిస్తుంది ఈ పుస్తకం.

రచయిత: భాషా సింగ్ జర్నలిస్ట్. అనేక ప్రతిష్టాత్మక పత్రికలలో ఎడిటర్ గా పనిచేసింది. ఉత్తర భారతదేశంలో పాకీ పని గురించి, రైతుల గురించి అనేక వ్యాసాలు రాసింది.  ఉత్తమ హిందీ జర్నలిస్టుగా రామ్నాధ్ గోయంక అవార్డును అందుకుంది.

అనువాదం: సజయ అనేక సామాజిక ఉద్యమాలలో క్రియాశీలంగా పనిచేస్తున్నది. స్త్రీల భూమి హక్కులపై ఆమె రాసిన పరిశోధనా వ్యాసానికి మీడియా ఫెలోషిప్ అవార్డు, రైతుల ఆత్మహత్యలపై తీసిన డాక్యుమెంటరీకి యూనిసెఫ్ అవార్డు, జర్నలిజంపై  లాడ్లీ మీడియా అవార్డు ను పొందింది.

Be the first to review “Ashuddha Bharat, Bhasha Singh, translator K.Sajaya”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Ashuddha Bharat, Bhasha Singh, translator K.Sajaya

150.00

Add to Cart