Aparaajitudu, Bibhutibhushan Bandopadhyay, translator S.Katyayini

150.00

In stock

Aparaajitudu, Bibhutibhushan Bandopadhyay, translator S.Katyayini

Category:

Aparaajitudu, Bibhutibhushan Bandopadhyay, translator S.Katyayini, 197 pp, Rs. 150
Aparajito is the sequel to Pather Panchali through Apu’s adolescence and youth. The story takes the reader through Apu’s school days at the village. His thirst for knowledge and an insatiable desire to see the world drive him to the city and he joins college for higher education. For the first time in his life he has to battle not just poverty but also the complexities of human relationships and other harsh realities of life, without support or assistance from anywhere. After his mother’s death, a tragic marriage and years of carefree living, Apu finally realises his responsibilities and returns to his roots accompanied by his like-minded son, Kajal.
Bibhutibhushan Bandhopadhyaya (1894-1950) worked as a teacher and is considered the best modern important Indian novelist
Translator S.Katyayini is a writer, commentator and translator. She also edited the magazine Choopu.

Telugu

అపరాజితుడు-బిభూతిభూషన్ బంధోపాధ్యాయ, 2012,  (నవల),  అనువాదం కాత్యాయని, ,197 పేజీలు,  వెల-150/-

ప్రకృతి లోని నిరంతరత్వాన్నీ జీవన కాంక్షనూ, సౌందర్యాన్నీ మనిషి జీవితంలోనికి అనువదించుకునే అద్భుతమైన కళను మనకు నేర్పిస్తాడు. ఎనబైఏళ్ల కిందటే పర్యావరణ విధ్వంసం పట్ల ఆందోళననూ, విచ్హిన్నమవుతున్న మానవ సంబంధాలనూ ఈ నవల  అపురూపంగా రికార్డ్ చేసింది.

రచయిత: బిభూతిభూషన్ బంధోపాధ్యాయ (1894-1950) కలకత్తా లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 17 నవలలు, 20 కథా సంకలనాలతో సహా 50 వరకూ పుస్తకాలను ప్రచురించాడు. ఈ రచనలన్నీ ఆయనకు గొప్ప కీర్తిని ఆర్జించి పెట్టాయి.

అనువాదం:   కాత్యాయని రచయిత్రిగా, అనువాదకురాలిగా తెలుగు పాఠకులకు సుపరిచితురాలు. పలు నవలలను, సాహిత్య పుస్తకాలను తెలుగులోకి అనువదించింది. “చూపు” పత్రికను నిర్వహించింది.

Be the first to review “Aparaajitudu, Bibhutibhushan Bandopadhyay, translator S.Katyayini”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Aparaajitudu, Bibhutibhushan Bandopadhyay, translator S.Katyayini

150.00

Add to Cart