Anuvula shakti, Kodavatiganti Rohiniprasad
₹150.00
Anuvula shakti, Kodavatiganti Rohiniprasad
Anuvula shakti, Kodavatiganti Rohiniprasad, 192 pp, Rs. 150
Rohiniprasad explains the nature of the atom, fission and fusion and the various uses to which these are put in an eminently simple and readable style.
Author Rohiniprasad (1949-2012) worked as a scientist and wrote several books on the confluence of science and society
Telugu
అణువుల శక్తి-కొడవటిగంటి రోహిణీప్రసాద్, 2012,(సైన్సు) 192 పేజీలు, వెల-150/-
పదార్థాలన్నీ అణువుల మయమే అనడానికి ఆధారాలేమిటి?
అణుసిద్దాతం ఎప్పుడు మొదలై, ఏయే రూపాలు సంతరించుకుంది? అణువుల నిర్మాణం, వాటి అంతర్భాగాల్లో ఇమిడి ఉండే శక్తులు ఎలాంటివి? అణ్వశ్త్రాలు ఎలా పనిచేస్తాయి? వాటిని ఎలా నిర్మిస్తారు? అణువుల అస్థిరత రేడియోధార్మికతకు ఎలా దారితీస్తుంది? అందులోని ప్రమాదాలేమిటి? చెర్నోబిల్, పుకుషిమా వంటి రియాక్టర్లలో ప్రమాదాలు ఎందుకు ఎలా తలెత్తాయి? అణువిధ్యుత్తు గురించిన భయాందోళనలు సమంజసమైనవేనా? ఇత్యాది ప్రశ్నలన్నింటికీ సులువుగా అర్థమయ్యేరీతిలో ఈ పుస్తకం జవాబిస్తుంది.
రచయిత: కొడవటిగంటి రోహిణీప్రసాద్ సైన్సు పట్ల ఆశక్తి ఉన్నవాడు. సైన్సు పై ఈయన రాసిన అనేక వ్యాసాలను జనసాహితి, స్వేచ్ఛాసాహితి సంకలనాలుగా ప్రచురించింది.
Reviews
There are no reviews yet.