Antaraanitanam Inkana?, Bojja Tharakam

50.00

In stock

Antaraanitanam Inkana?, Bojja Tharakam

Category:

Antaraanitanam Inkana?, Bojja Tharakam, Pages: 64, Rs. 50/-
An exposition of untouchability, its origin, mutations, and the way forward to eradicate it.
Bojja Tharakam (1939-2016) was a writer, senior lawyer, civil rights and dalit rights activist. He founded the Dalit Mahasabha

Telugu

అంటరానితనం ఇంకానా-బొజ్జా తారకం, (కులం) 2019, 64 పేజీలు, వెల-50/-

అస్పృశ్యులను, హిందువులు తమ మతం వాళ్లుగా, తమ జాతి వాళ్లుగా పరిగణించడంలేదు. పరపాలనలోనే అమానుషంగా చూడబడుతున్న ఈ అంటరానివారిని హిందువులు తమ రాజ్యంలో ఎలా చూస్తారో అని డా.అంబేడ్కర్ భయపడ్డాడు.  అధికార బలదర్పితులైన సవర్ణ హిందూ తోడేళ్లకు వారిని ఆహారంగా వదిలేయకూడదంటూ వారికి కొన్ని రక్షణలు తెచ్హాడు. వాటిని సద్వినియోగం చేసుకోవలసిన బాధ్యత యువతరంపై ఉన్నదని ఈ పుస్తకం గుర్తు చేస్తున్నది.

రచయిత: బొజ్జా తారకం,  రచయిత,   ప్రముఖ న్యాయవాది,  పౌరహక్కులు,  దళిత సమస్యల పై ఉద్యమించిన వ్యక్తి. ‘పోలీసులు అరెస్టు చేస్తే ‘ అనే ప్రజాదరణను పొందిన పుస్తకంతో పాటు అనేక ఇతర రచనలను కూడా చేశాడు.

Be the first to review “Antaraanitanam Inkana?, Bojja Tharakam”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Antaraanitanam Inkana?, Bojja Tharakam

50.00

Add to Cart