Andhra Pradesh Rajakeeya Vyavastha ,Dagmar and Hugh Gray Bernstorff

80.00

In stock

Pages :224, Price : 80/-

Dagmar and Hugh Gray Bernstorff

Category:

Description

The authors discuss politics in the sixties in Andhra Pradesh, the eclipse of the Reddy Raj, the landed gentry of Telengana, the 1962 general elections in Andhra Pradesh and the demand for a separate Telengana state. The patterns of regional development, underdevelopment and backwardness and formation of ruling class blocks in rural Andhra Pradesh, are clearly revealed.

Author Info: Dagmar and Hugh Gray Bernstorff are sociological researchers who have published in well acclaimed journals of the Cambridge University Press, Curzon Press and Journal of Commonwealth and Political Studies

Telugu

Telugu

పేజీలు  224, వెల  : రు.80.  రచయిత: డాగ్మర్, హ్యు రే బెర్న్ స్టోర్ఫ్.

ఆంగ్ల మూలం : ది కింగ్ మేకర్స్ : పొలిటీషియన్స్ అండ్ పాలిటిక్స్ ఇన్  ఆంధ్రప్రదేశ్.

1960 దశకంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు , ప్రత్యేకించి రాజకీయాల్లో రెడ్ల ఆధిపత్యం అంతమవుతున్న  తీరు, కుదించుకుపోతున్న భూస్వాముల  పాత్ర, 1962 నాటి సార్వత్రిక ఎన్నికులు , తెలంగాణ  నినాదం తెరమీదకు రావటం వంటి అనేక కీలక పరిణామాలను ఈ పరిశోధనాత్మక గ్రంధంలో రచయితలు  చర్చించారు. ప్రాంతీయ అభివృద్ధి, అసమానతలు , వెనకబాటుతనం, గ్రామీణ ఆంధ్రప్రదేశ్ లో  పాకవర్గ కూటమి ఏర్పాటు వంటి అంశాల ను తొలిసారి   వెలుగులోకి తెచ్చారు.

రచయితలు   డాగ్మర్, హ్యు రే బెర్న్ స్టోర్ఫ్ సామాజిక పరిశోధకులు. కేంబ్రిడ్జి యూనివర్శిటీ ప్రెస్, కర్జన్ ప్రెస్, జర్నల్ ఆఫ్ కామన్ వెల్త్ అండ్ పొలిటికల్ స్టడీస్ వంటి ప్రతిష్టాత్మక పత్రికల్లో వీరి పరిశోధనా వ్యాసాలు  అనేకం అచ్చయ్యాయి.

అనువాదం : ఆచార్య బి జనార్ధనరావు, కె. సీతారామారావు, రేవతి, ఎం యాదగిరాచారి.

Reviews (0)

Be the first to review “Andhra Pradesh Rajakeeya Vyavastha ,Dagmar and Hugh Gray Bernstorff”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Cart

No products in the cart.