Ancient Indian History, Romila Thapar, translation Sahavasi
₹150.00
Ancient Indian History, Romila Thapar, translation Sahavasi
Ancient Indian History, Romila Thapar, translation Sahavasi, 179 pp, Rs. 150
Published in 1966 for class 6 by NCERT, this book outlines ancient Indian history for lay people and civil service aspirants. The book does not simply recount the history of kings and rulers but demonstrates the centrality of social class and economic constraints in determining historical outcomes. The book was withdrawn by NCERT in 2002-3 after a controversy.
Author Romila Thapar (1931-) is a pre-eminent historian whose major area of study is ancient India but who has thrown light on several areas of Indian history.
Translator: Uma Maheswara Rao (1933-2007), is better known as Sahavasi. He worked in both the government and the private sectors and has contributed phenomenally to translated literature in Telugu.
Telugu
తరతరాల భారత చరిత్ర- రొమిల్లా థాపర్, 1983, (చరిత్ర) అనువాదం: సహవాసి, 179 పేజీలు, వెల-150/-
గతం కడుపులో దాగి ఉంది ఓ ‘నిధి ‘. ఏమిటా నిధి? దాన్ని కనుక్కోవడానికి మనకున్న ఆధారాలేమిటి? ‘నిధి ‘ అంటే మనం పుట్టక పూర్వం వందల, వేల యేళ్ల క్రితం ఈ ప్రపంచంలో, అందులో భాగమైన ఈ దేశంలో ఏం జరిగిందో ఎరుకపర్చే చరిత్ర. లిపి తెలీని అతి పురాతన కాలం మొదలు లిఖిత ముద్రిత పత్రాలు, పుస్తకాల పునాదుల మీద లేచిన సమీప గతం వరకూ సాగిన భారత చరిత్ర గతిని, అత్యంత శాస్త్రీయంగా, విఙ్ఞానదాయకంగా ఈ గ్రంధంలో రొమిల్లా థాపర్ వివరించింది. మతం, కళలు, సాహిత్యం,వ్యవస్థలూ భారత చరిత్ర రచనకి సంబంధించి భావంలో, విషయ వివరణలో దిద్దుకోవలసిన వాస్తవాలలో చాలా మార్పు వచ్హింది. నూతన ధోరణులు చోటు చేసుకున్నాయి. గతాన్ని స్వాధీనం చేసుకుని వర్తమానాన్ని శాస్త్రీయంగా అర్ధం చేసుకోవడానికి రొమిల్లా థాపర్, బిపిన్ చంద్ర వంటి కొత్త చరిత్రకారులు రచనా ప్రక్రియలో కొత్త విలువలను ప్రవేశ పెట్టారు.
రచయిత: రొమిల్లా థాపర్ నవతరం చరిత్రకారుల్లో ప్రముఖులు. ఆమె 1931 లో ప్రసిద్ధ పంజాబీ కుటుంబం లో పుట్టింది. 1958 లో లండన్ విశ్వ విద్యాలయంలో డాక్టరేట్ ను పొందింది. అక్కడే దక్షిణాసియా ప్రాచీన చరిత్ర అధ్యాపకురాలిగా పనిచేసింది. దిల్లీ లోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లో ప్రాచీన చరిత్ర ప్రొఫెసర్ గా మంచి కృషి చేసింది.
అనువాదం: ‘సహవాసి ‘ అనే కలం పేరుతో సుప్రసిద్ధుడైన జంపాల ఉమామహేశ్వర్రావు, (1933-2007) ఆంధ్రా యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకున్న ఆయన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో పనిచేశాడు. సహవాసి అనువాదాల్లో ‘రక్తాశ్రువులు ‘ ‘విముక్తి ‘ ‘భారతదేశంలో నా జైలు జీవితం ‘ ‘ఏడుతరాలు ‘ వంటి పుస్తకాలు పాఠకులను ఎంతగానో ప్రభావితం చేశాయి.
Reviews
There are no reviews yet.