Adhunika Bharatamlo anturanitam, Dr. BR Ambedkar, translator Katyayini
₹50.00
Adhunika Bharatamlo anturanitam, Dr. BR Ambedkar, translator Katyayini
Adhunika Bharatamlo anturanitam, Dr. BR Ambedkar, translator Katyayini, 74 pp, Rs. 50
One of Ambedkar’s basic texts, he discusses what it is to be an Untouchable, the source of untouchability, details of Untouchables—their numbers, the Indian ghetto, Untouchability and lawlessness and the difference between untouchability and slavery.
Author: Bhimrao Ambedkar, (1891-1956) fondly called Babasaheb, was a jurist, economist, politician and social reformer, who inspired the Dalit Buddhist movement and campaigned against social discrimination towards the Dalits. He was independent India’s first Minister of Law and Justice, and the chief architect of the Constitution of India.
Translator Katyayini is a writer, commentator and translator. She also edited the magazine Choopu.
Telugu
‘ఆధునిక ‘ భారతంలో అంటరానితనం- డా.బిఆర్. అంబేడ్కర్ 2006, (కులం) అనువాదం కాత్యాయని, 74 పేజీలు, వెల-50/-
భారతదేశంలోని గ్రామీణ వ్యవస్థను ఆదర్శవంతమైన సామాజిక నిర్మాణానికి ఒక నమూనాగా భావించేవాళ్లు ఎందరో ఉన్నారు. అయితే యీ ఆదర్శీకరణ కేవలం హిందువుల అభూతకల్పనే తప్ప, ఎంతమాత్రం వాస్తవం కాదని డాక్టర్ అంబేడ్కర్ యీ రచనలో ప్రతిపాదించాడు. తన వాదనకు రుజువులుగా ఆయన లెక్కలేనన్ని సాక్ష్యాలను మనముందుంచాడు.
రచయిత: బాబాసాహెబ్ అని ఎంతో ఇష్టంగా పిలవబడే భీంరావు అంబేడ్కర్(1891-1956) న్యాయవేత్త, ఆర్ధికవేత్త, రాజకీయవాది మరియు సంఘ సంస్కర్త. సమాజంలో దళితులపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించినవాడు. స్వతంత్ర భారత దేశంలో మొదటి న్యాయశాఖ మంత్రే కాక, భారత రాజ్యాంగ నిర్మాత కూడా. బౌద్ధ బోధనలకు ఆకర్షితుడై బుద్ధిజాన్ని స్వీకరించినవాడు.
అనువాదం: కాత్యాయని రచయిత్రిగా, అనువాదకురాలిగా తెలుగు పాఠకులకు సుపరిచితురాలు. పలు నవలలను, సాహిత్య పుస్తకాలను తెలుగులోకి అనువదించింది. “చూపు” పత్రికను నిర్వహించింది.
Reviews
There are no reviews yet.