Adhunika Bharata Charitra , Bipan Chandra
₹250.00
pages 350, price Rs. 250/-
Bipan Chandra
Description
Adhunika Bharata Charitra addresses issues of the difference between the British occupation of India and other foreign rulers who ruled India. It asks what the relationship is between the 1857 First War of Indian Independence and the freedom movement. It raises issues of the consequences of colonial rule to post independent India.
Bipan Chandra was an Indian historian specialising in the economic and political history of modern India. An emeritus professor of modern history at Jawaharlal Nehru University, he specialized in the Indian independence movement and is considered a leading scholar on Mahatma Gandhi. He also served as Chairman, National Book Trust of India.
Translator Sahavasi is a noted personality in the Telugu cultural and literary world. He initiated a new tradition in Telugu translation
Telugu
Telugu
పేజీలు 350, వెల : రు. 250. రచయిత బిపిన్ చంద్ర
భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్లు ఆక్రమించుకోవటానికి, అంతకు పూర్వం వరకు సాగిన ఆక్రమణల కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించే రచన ఆధునిక భారత చరిత్ర. భారత స్వాతంత్య్రోద్యమానికి, 1857 ప్రధమ స్వాతంత్య్ర సమరానికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది ఈ రచన. స్వాతంత్య్రానంతర భారతదేశంలో తలెత్తే అనేక సమస్యలకు వలస పాలనకు మధ్య ఉన్న సంబంధం గురించి చర్చిస్తుంది.
బిపిన్ చంద్ర ప్రసిద్ధ భారతీయ చరిత్రకారుడు. ఆధునిక భారతదేశపు ఆర్థిక రాజకీయ చరిత్రపై విశేషమైన కృషి చేశారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాయంలో చరిత్ర విభాగంలో ఫ్రొఫెసర్ గా, ఎమిరిటస్ ఫ్రొఫెసర్ గా పని చేసి పదవీ విరమణ చేశారు. సాంస్కృతిక విమర్శకుడు.జాతీయోద్యమ చరిత్రపై బిపిన్ చంద్ర సాధికారత తిరుగులేనిది. నేషనల్ బుక్ ట్రస్ట్ ఛైర్మన్ గా పని చేశారు. అనువాదకులు సహవాసి తెలుగు అనువాద రచనల్లో కొత్త పంథాను ప్రారంభించిన రచయిత. వ్యాఖ్యాత, అనువాదకుడు. సాంస్కృతిక విమర్శకుడు.
అనువాదం: సహవాసి
Reviews
There are no reviews yet.