Aangleya palakulu, antaranivallu, translator Yagni

50.00

In stock

Aangleya palakulu, antaranivallu, translator Yagni

Categories: ,

Aangleya palakulu, antaranivallu, translator Yagni, 60 pp, Rs. 50
The Untouchables and the Pax Britannica was used as evidence in the Round Table Conference. It explains the unique suffering of the Dalits and how Britain was culpable. He begins with a short history of how exploration centered around finding routes to India and how the British, despite employing Dalits as soldiers later denied them their civil rights to military employment, education adn employment.
Author: Bhimrao Ambedkar, (1891-1956) fondly called Babasaheb, was a jurist, economist, politician and social reformer, who inspired the Dalit Buddhist movement and campaigned against social discrimination towards the Dalits. He was independent India’s first Minister of Law and Justice, and the chief architect of the Constitution of India.
Translator Yagni (Yagnavalkya) from Kurnool was a talented writer and commentator and died an untimely death at a young age.

Telugu

ఆంగ్లేయ పాలకులు అంటరానివాళ్లు- డా.బిఆర్. అంబేడ్కర్, 2005,   (కులం/చరిత్ర)  అనువాదం యాఙ్ఞి, 60 పేజీలు, వెల-50/-

డాక్టర్ బిఆర్. అంబేడ్కర్ ఈ దేశ అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక. ఆయన రాసిన ఈ పుస్తకంలో బ్రిటిష్ పాలనలో, ‘చట్టం ముందు అందరూ సమానమే’ అనే విషయంలో తప్ప, దళితులకు మరే యితర న్యాయమూ జరగలేదని ఎన్నో ఆధారాలతో ఆయన చేసిన వాదన పాఠకులను కట్టిపడేస్తుంది. కేవలం పుట్టుకను బట్టి మనిషి అర్హతను నిర్ణయించిన వలస ప్రభుత్వం అసలు ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుందని అంబేడ్కర్ సూటిగా ప్రశ్నిస్తాడు.

రచయిత:   బాబాసాహెబ్ అని ఎంతో ఇష్టంగా పిలవబడే భీం రావు అంబేడ్కర్(1891-1956) న్యాయవేత్త, ఆర్ధికవేత్త, రాజకీయవాది మరియు సంఘ సంస్కర్త. సమాజంలో దళితులపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించినవాడు. స్వతంత్ర భారత దేశంలో మొదటి న్యాయశాఖ మంత్రే కాక,  భారత రాజ్యాంగ నిర్మాత కూడా. బౌద్ధ బోధనలకు ఆకర్షితుడై బుద్ధిజాన్ని స్వీకరించినవాడు.

అనువాదం: యాఙ్ఞి కి ‘అధికారం-విసృతి ‘ ఇష్టమైన అంశం. దీనిలో భాగంగానే కర్నూలు జిల్లాలో ‘జానపద కథనాలకు ‘ చెందిన సమాచారాన్ని సేకరిస్తున్నాడు.

Be the first to review “Aangleya palakulu, antaranivallu, translator Yagni”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Aangleya palakulu, antaranivallu, translator Yagni

50.00

Add to Cart