India Stinking, Gita Ramaswamy
₹100.00
Pages 114, Price : Rs. 100/-
Gita Ramaswamy
This book is based on an extensive survey of the practice of manual scavenging in Andhra Pradesh, and the movement to eradicate this by the Safai Karmachari Andolan. It holds out a mirror to our social attitudes and we realize that an activity which can easily be abolished through use of technology, resources and training still continues primarily because of our unconcern.
Gita Ramaswamy is a publisher- trustee of the Hyderabad Book Trust.
Telugu
పేజీలు 114, వెల : రు. 100. రచయిత : గీతా రామస్వామి
ఆంధ్రప్రదేశ్ లో పారిశుద్ధ్య కార్మికుల స్థితిగతులు , సఫాయీ కర్మచారీ ఆందోళన్ కృషి గురించిన లోతైన పరిశోధన, అధ్యయనాల ఫలితమే ఈ రచన. పారిశుధ్య కార్మికుల పట్ల ప్రజల కున్న అభిప్రాయాలను ఈ రచన ఎత్తి చూపుతుంది. సాంకేతిక పరిజ్ఞానం ఈ స్థాయిలో పురోగమించినా ఈ వ్యవస్థను రూపుమాపలేక పోయామంటే కేవలం ఈ సమస్య పట్ల మనకున్న తేలికభావమే దీనికి కారణమని రచయిత విశ్లేషిస్తారు.
రచయిత : గీతా రామస్వామి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రధాన బాధ్యులు గా ఉన్నారు. రచయిత. అనువాదకులు. గజియాబాద్ లో రెండేళ్ల పాటు వాల్మీకీ కులస్తుతో కలిసి పని చేశారు. ఉత్తరాదిలో పారిశుధ్య కార్మికులు ప్రధానంగా ఈ కులానికి చెందిన వారే. తర్వాతి కాలం లో సఫాయీ కర్మచారీ ఆందోళన్ ఉద్యమంలో భాగస్వామిగా హైదరాబాద్ సమీపంలోని ఇబ్రహీం పట్నంలో ఏడేళ్ల పాటు పారిశుధ్య కార్మికుల సమస్యపై అధ్యయనం చేశారు. పని చేశారు.
Reviews
There are no reviews yet.