Talli Bhudevi, Chingiz Aitmatov

75.00

In stock

Pages 188, Price : Rs. 75/-

Chingiz Aitmatov

Category:

Mother Earth’ is one of the world’s most poignant stories of the tragedy of war as well as a passionate plea for world peace. The heroine Tolgonai tells the story of her life, encompassing the tempestuous Soviet period of change as it affected a Kirghiz village from the 1920s to after the Second World War.

Chingiz Aitmatov was a Kyrgyz author who wrote in both Kyrgyz and Russian. . One of his first novellas, Jamilya, is called “the most beautiful love story in the world” by the French writer Louis Aragon

Telugu

తల్లీ భూదేవి, పేజీ 188, వెల రు. 75. ఇంగ్లీషు మూలం :  మదర్‌ ఎర్త్‌ (1963)

రచన : చింగిజ్‌ ఐత్‌మాతోవ్‌

యుద్ధ శిధిలాల  మధ్య శాంతిని కాంక్షిస్తూ వచ్చిన సాహిత్యంలో మదర్‌ ఎర్త్‌ నవల ది ఓ ప్రత్యేక స్థానం. ఈ నవలలో కథానాయిక తొల్గొనాయ్‌ రూపంలో రచయిత సోవియట్‌ యూనియన్‌ పరిణామాల నేపథ్యంలో మొదలై పరిణామాలు   రెండో ప్రపంచ యుద్ధానంతర కాలం కిర్గిస్తాన్‌ లోని ఓ మారుమూల గ్రామాన్ని ఎలా ప్రభావితం చేశాయో హృద్యంగా వివరిస్తాడు.

రచయిత చింగిజ్‌ ఐత్‌మాతోవ్‌ రష్యన్‌ భాషలోనూ, కిర్గిజ్‌ భాషలోనూ చేయి తిరిగిన రచయిత. ఐత్‌మాతోవ్‌ రాసిన తొలి నవల జమీల్యాను ‘ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ప్రేమ కథ’గా ఫ్రెంచి రచయిత లూయిస్‌ ఆరగోన్‌ కీర్తించాడు.

Be the first to review “Talli Bhudevi, Chingiz Aitmatov”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Talli Bhudevi, Chingiz Aitmatov

75.00

Add to Cart